స్లీప్ పెరాలసిస్ నివారణ ఎలా..?

సాక్షి లైఫ్ : ఇప్పటివరకు స్లీప్ పెరాలసిస్ సమస్యను నయం చేయగల చికిత్స లేదు. అటువంటి పరిస్థితిలో జీవనశైలిలో అవసరమైన మార్పులు చేయడం ద్వారా మీరు ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ మార్పులలో భాగంగా ప్రధానంగా మీ ఒత్తిడిని తగ్గించుకోండి.. ఒత్తిడి అనేది అన్ని అనారోగ్య సమస్యలకు మూల కారణం. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, తప్పనిసరిగా  సమయానికి నిద్ర పోవాలి.. తగినంత విశ్రాంతి తీసుకోండి.. సరైన ఆరోగ్యకరమైన అలవాట్లు అనుసరించండి.. మద్యం, సిగరెట్లు లేదా ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి. 

 

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది అనేక సమస్యలకు గురవుతున్నారు. శరీరాన్ని కదల్చలేకపోవడం లేదా మాట్లాడలేకపోవడం.
గదిలో ఎవరో ఉన్నారనే భావన, ఛాతీ, గొంతులో ఒత్తిడి, ఊపిరాడనట్లు అనిపించడం. 
 

 స్లీప్ పెరాలసిస్ రావడానికి కారణమేమిటి..?

అన్ని వయసుల పిల్లలు,పెద్దలలో  స్లీప్ పెరాలసిస్ సమస్య తలెత్తవచ్చు. నిద్రలేమి, నార్కోలెప్సీ, ఆందోళన రుగ్మత, 
డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్.  

 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : sleep-paralysis sleep-apnea sleep-quality sleeping-position sleep sleeping healthy-sleep sleep-and-eating sleep-disorders sleep-disorder-problems sleep-problems better-sleep deep-sleep best-way-to-sleep
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com