Ghee : ప్రతిరోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

సాక్షి లైఫ్ : నెయ్యి ఎక్కువగా తింటే బరువు పెరుగుతుందా..?గుండె ఆరోగ్యంపై నెయ్యి ప్రభావం ఎలా ఉంటుంది..? కొలెస్ట్రాల్ పెరగడానికి నెయ్యి కారణమా..? నెయ్యి తింటే శరీరానికి నిజంగా లాభమా లేదా నష్టమా..?నెయ్యి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందా..? పిల్లలు నెయ్యి తినడం మంచిదేనా..? డైట్‌లో నెయ్యి చేర్చుకోవాలా లేదా తగ్గించాలా..? నెయ్యి vs నూనె: ఏది ఆరోగ్యానికి మంచిది..? సర్వే రిపోర్ట్ ప్రకారం నెయ్యి గురించి షాకింగ్ నిజాలు ఏమిటి..? నెయ్యి తింటే శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుందా..?

ఉపవాసం సమయంలో నెయ్యి తీసుకోవడం మంచిదేనా..? ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యి తినడం వల్ల ఏమవుతుంది..? నెయ్యి తినడం వల్ల చర్మం మెరుగవుతుందా..? జీర్ణ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినవచ్చా..? షుగర్ ఉన్నవారు నెయ్యి తీసుకోవచ్చా..? నెయ్యి తింటే శక్తి స్థాయిలు పెరుగుతాయా..? నెయ్యి ఎక్కువగా వాడే ఆహారాలు ఆరోగ్యానికి ప్రమాదకరమా..? నెయ్యి తినడం వల్ల హార్మోన్లపై ప్రభావం ఉంటుందా..?

గర్భిణీలు నెయ్యి తినడం మంచిదేనా..? నెయ్యి తినడం వల్ల మలబద్ధకం తగ్గుతుందా..? రోజుకు ఎంత మోతాదులో నెయ్యి తీసుకోవాలి..? నెయ్యి తినడం వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..? వయస్సు పెరిగేకొద్దీ నెయ్యి తీసుకోవడం తగ్గించాలా..? నెయ్యి తినడం వల్ల శరీర వేడి పెరుగుతుందా..? రాత్రి సమయంలో నెయ్యి తినడం మంచిదేనా..?

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

నెయ్యి వాడకం వల్ల జీర్ణవ్యవస్థ ఎలా మారుతుంది..? సర్వే ప్రకారం నెయ్యి తినేవాళ్లలో ఏ మార్పులు కనిపించాయి..? నెయ్యి పూర్తిగా మానేయాలా లేక పరిమితంగా తీసుకోవాలా..? నెయ్యి తినడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ ఏ ఏ అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : gut-health gut-bacteria ghee side-effects lifestyle gut-health-diet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com