సాక్షి లైఫ్ : స్టెమ్ సెల్ చికిత్స నిజంగా ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది? స్టెమ్ సెల్ థెరపీ సురక్షితమా? దుష్ప్రభావాలు ఉంటాయా? స్టెమ్ సెల్ థెరపీ ఎవరికి చేయవచ్చు? స్టెమ్ సెల్ థెరపీ ఖర్చు ఎంత ఉంటుంది? భారతదేశంలో స్టెమ్ సెల్ చికిత్స అందుబాటులో ఉందా? స్టెమ్ సెల్ థెరపీ అంటే ఏమిటి? స్టెమ్ సెల్స్ ఎలా పనిచేస్తాయి? స్టెమ్ సెల్స్ మన శరీరంలో ఎక్కడ నుంచి పొందుతారు? స్టెమ్ సెల్ థెరపీ భవిష్యత్తులో వైద్య రంగాన్ని ఎలా మార్చబోతోంది? స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి? అవి ఇతర కణాల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి?
స్టెమ్ సెల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఎంబ్రయోనిక్ స్టెమ్ సెల్స్, అడల్ట్ స్టెమ్ సెల్స్ మధ్య తేడా ఏమిటి? స్టెమ్ సెల్ థెరపీ ద్వారా దెబ్బతిన్న కణజాలాన్ని ఎలా పునరుద్ధరిస్తారు? పార్కిన్సన్, డయాబెటిస్ వంటి వ్యాధులకు స్టెమ్ సెల్ థెరపీ ఉపయోగపడుతుందా? స్టెమ్ సెల్ థెరపీ చేయడానికి ఎంత సమయం పడుతుంది?స్టెమ్ సెల్ థెరపీ చికిత్స తర్వాత రికవరీ సమయం ఎంత ఉంటుంది? స్టెమ్ సెల్ థెరపీపై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు ఏమిటి?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
భారతదేశంలో స్టెమ్ సెల్ థెరపీకి ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు ఇచ్చిందా? స్టెమ్ సెల్ థెరపీ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో ఉపయోగపడుతుందా? స్టెమ్ సెల్స్‌ను ఎలా సేకరిస్తారు..? ఎలా నిల్వ చేస్తారు? స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే ఏమిటి? పుట్టిన శిశువుల నాభి తాడులోని స్టెమ్ సెల్స్ ఎందుకు ముఖ్యమైనవి? స్టెమ్ సెల్ థెరపీ అందరికీ సరిపోతుందా?స్టెమ్ సెల్ థెరపీపై ఉన్న అపోహలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డా.శ్రీరంగం వంశీ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com