టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

షేర్ చేయండి:
టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

సాక్షి లైఫ్ : ఒక్కో జ్వరాన్ని బట్టి ఆయా లక్షణాలు మారుతూ ఉంటాయి. వైరల్ ఫీవర్ రావడానికి ప్రధాన కారణాలు..? హై గ్రేడ్ ఫీవర్ అంటే..? చికున్ గున్యా లక్షణాలు ఎలా ఉంటాయి..? వైరల్ ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టొచ్చు..? సింపుల్ ఫీవర్ సింటంస్ ఎలా ఉంటాయంటే..? బాడీ పెయిన్స్ , తలనొప్పి ఎలాంటి ఫీవర్ విషయంలో ఎక్కువగా ఉంటాయి..? మలేరియా ఫీవర్ లక్షణాలను ఎలా గుర్తుపట్టాలి..? 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..? 


వర్షాకాలంలో ఎక్కువగా ఎలాంటి జ్వరాలు వస్తాయి..? చికున్ గున్యా ఫీవర్ అంటే.. ఏమిటి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డా. మొయినుద్దీన్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.