Mudra Therapy : ముద్రా థెరపీ అంటే ఏమిటి..? ఇది నిజంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా..?
సాక్షి లైఫ్ : చేతి వేళ్లతో చేసే ముద్రలు శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చూపిస్తాయా? రోజూ ఎన్ని నిమిషాలు ముద్రా థెరపీ చేయాలి? నిద్రలేమి సమస్యకు ముద్రా థెరపీ సహాయపడుతుందా? ముద్రలు వేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడతాయా? మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు ముద్రా థెరపీ ఉపయోగపడుతుందా? యోగా ముద్రలు, ధ్యానం మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ముద్రా థెరపీని ఎవరైనా చేయవచ్చా?
దీనివల్ల ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? ముద్రా థెరపీకి శాస్త్రీయ ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి? రోజుకు ఎన్ని గంటలు మొబైల్ చూడటం ఆరోగ్యానికి మంచిది? గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల కళ్లలో మంట, పొడిబారడం ఎందుకు వస్తాయి? మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువసేపు చూడటం వల్ల తలనొప్పి వస్తుందా? రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం నిద్రను ఎలా ప్రభావితం చేస్తుంది?
బ్లూ లైట్ వల్ల కళ్లకు నిజంగా హాని కలుగుతుందా? మొబైల్‌ను దగ్గరగా పెట్టుకుని చూడటం వల్ల చూపు తగ్గుతుందా? పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల వారి కంటి ఆరోగ్యం, మెదడు అభివృద్ధిపై ప్రభావం ఉంటుందా? మొబైల్ ఎక్కువగా వాడటం వల్ల మెడ, భుజాల నొప్పులు ఎందుకు వస్తాయి? కంప్యూటర్ ముందు పనిచేసేవారు కళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? 20-20-20 నియమం అంటే ఏమిటి? ఇది కంటి అలసటను తగ్గిస్తుందా?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
మొబైల్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? స్క్రీన్ టైమ్ ఎక్కువైతే ఏకాగ్రత, మానసిక ఆరోగ్యం దెబ్బతింటాయా? ఫోన్‌ను డార్క్ మోడ్‌లో వాడటం వల్ల కళ్లకు ప్రయోజనం ఉంటుందా? మొబైల్ వాడకం వ్యసనంగా మారిందని గుర్తించే లక్షణాలు ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
