జననేంద్రియ అవయవాల శుభ్రత.. మహిళల ఆరోగ్యంపై ప్రభావం

సాక్షి లైఫ్ : మహిళల ఆరోగ్యం విషయంలో జననేంద్రియ అవయవాల పరిశుభ్రత  చాలా ముఖ్యం.  జననేంద్రియ అవయవాలు పరిశుభ్రతపై యవతులకు అవగాహనా అవసరమని అంటున్నారు గైనకాలజిస్టులు. చాలామంది యువతులు సరైన అవగాహన లేక పలు వ్యాధుల బారీన పడుతున్నారని వారు చెబుతున్నారు. జననేంద్రియ అవయవాలు శుభ్రంగా లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని  వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి.. NIN Dietary Guidelines : చక్కెర, ప్రోటీన్ ఎంత తీసుకోవాలి..?

మెన్స్ట్రువల్ సమయంలో నాలుగు నుంచి ఆరు గంటలలోపు శానిటరీ పాడ్స్ మార్చాలని గైనకాలజిస్టులు వెల్లడిస్తున్నారు. మహిళల ఆరోగ్యం విషయంలో జననేంద్రియ అవయవాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. 

 పరిశుభ్రత.. 

పరిశుభ్రత పాటించడం అనేది వెజైనల్ హెల్త్ ని కాపాడుకోవడంలో చాలా వరకు సహాయపడుతుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ను నివారించడానికి, మూత్రాశయ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడానికి శానిటరీ ప్యాడ్‌లు, టాంపోన్‌లను క్రమం తప్పకుండా మార్చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. చక్కెర ఎందుకు ప్రమాదమంటే..?  

మహిళల ఆరోగ్యం విషయంలో జననేంద్రియ అవయవాల పరిశుభ్రత  చాలా ముఖ్యమని, లేకపోతే వారిలో పలురకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు. 

మహిళలు ఎదుర్కొనే  గైనిక్ సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయా విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.  


ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను, మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

ఇది కూడా చదవండి.. కార్బైడ్ తో పండిన పుచ్చకాయను తెలుసుకోవచ్చు ఇలా..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health women-health-problems healthy-habits impact bad-habit cleanliness genital-organs
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com