ప్రెగ్నెన్సీ టైమ్ లో హెల్త్ ప్రోబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రతి మహిళకు అమ్మతనం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. అంతేకాదు ప్రసవ వేదన మరొక జన్మ కూడా. ఐతే గర్భధారణలో సమయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? "ట్యూబల్ ప్రెగ్నెన్సీస్" వస్తే ఏం చేస్తారు..? గర్భధారణ సమయంలో కొందరి మహిళల్లో కొన్నిరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని గురించి ముందుగా తెలుసుకోవడం వల్ల సమస్య పెద్దగా అవ్వకముందే దాని నుంచి బయట పడొచ్చు.
గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డా. పూజితా దేవి సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆ విశేషాలను ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. మూర్ఛలు వచ్చినప్పుడు ఏమి చేయకూడదో తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
