హార్మోన్ల అసమాన్యత వైట్ డిశ్చార్జ్ ను ఎలా ప్రభావితం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : వైట్ డిశ్చార్జ్ కు ప్రధాన కారణాలు ఏమిటి? మాసిక ధోరణిపై వైట్ డిశ్చార్జ్ ప్రభావం ఎలా ఉంటుంది..? వైట్ డిశ్చార్జ్ పై అనుమానాలు, అపోహలు..? వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ దేనికి సంకేతం..? వైట్ డిశ్చార్జ్ కు ఆరోగ్య సమస్యలకు లింక్ ఉంటుందా..? వైట్ డిశ్చార్జ్ కారణంగా మానసిక రుగ్మతలు తలెత్తుతాయా..? వైట్ డిశ్చార్జ్ పాటు వచ్చే సాధారణ లక్షణాలు ఏమిటి? జీవనశైలి లేదా ఆహార మార్పులు వైట్ డిశ్చార్జ్ లక్షణాలను ప్రభావితం చేయగలవా..?
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..
ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?
వైట్ డిశ్చార్జ్ కు సరైన చికిత్సలు ఏమిటి? వైట్ డిశ్చార్జ్ సమస్యను ఎలా నివారించాలి..? వైట్ డిశ్చార్జ్ అనేది అంటువ్యాధా..?వైట్ డిశ్చార్జ్ నిర్ధారించడానికి ఏ పరీక్షలు అవసరం..? గర్భధారణ సమయంలో వైట్ డిశ్చార్జ్ అనేది సమస్య కాదా..? కొన్ని మందులు లేదా కాంట్రాసెప్టివ్‌లు వైట్ డిశ్చార్జ్ పరిమాణం లేదా రకాన్ని ప్రభావితం చేస్తాయా..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. పూజిత దేవి సాక్షి లైఫ్ కు అనేక ఆసక్తికరమైన విషయాలు అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే ఆ విశేషాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి.. క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
