సాక్షి లైఫ్ : సర్జరీకి ముందు కన్సల్టేషన్ ఎంత ముఖ్యమైనది?బ్యూటీ కోసం సర్జరీ తప్పనిసరిగా అవసరమా..? సినిమా నటులు ఎక్కువగా ఏ రకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ చేయించు కుంటారు..? ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి..? ప్లాస్టిక్ సర్జరీ వల్ల నిజంగా అందం పెరుగుతుందా..? నటులు తమ యంగ్ లుక్ కోసం ఏ విధానాలు అనుసరిస్తారు..? ప్లాస్టిక్ సర్జరీ సేఫ్ అవుతుందా? దానికి ఎలాంటి రిస్కులు ఉన్నాయి..? బోటాక్స్, ఫిల్లర్స్ అంటే ఏమిటి? ఇవి ఎలా పనిచేస్తాయి..? సహజంగా అందంగా కనిపించడానికి నటులు పాటించే బ్యూటీ సీక్రెట్స్ ఏమిటి..?
ప్లాస్టిక్ సర్జరీ ఖర్చు ఎంత ఉంటుంది? అందరికీ అందుబాటులో ఉందా..? సర్జరీ లేకుండా అందాన్ని మెరుగుపరుచుకునే మార్గాలు ఏమిటి..? నటీమణులు చర్మ సంరక్షణ కోసం ఏ స్కిన్ కేర్ రూటీన్ ఫాలో అవుతారు..? మేకప్, సర్జరీ మధ్య ఎంత తేడా ఉంది? సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్లాస్టిక్ సర్జరీ ట్రెండ్ పెరిగిందా? బ్యూటీ కోసం చేసే చిన్న చిన్న ప్రొసీజర్స్ ఏవి? నటులు ఫిట్‌గా ఉండటానికి ఏ వర్కౌట్స్ చేస్తారు?డెర్మటాలజిస్టులు సూచించే బ్యూటీ టిప్స్ ఏమిటి?హోమ్ రీమిడీస్‌తో చర్మం మెరుగుపరుచుకోవచ్చా?
ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్ అయితే ఏమవుతుంది?సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?నటులు ఎందుకు తరచూ బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు?సర్జరీ తర్వాత ముఖం నేచురల్‌గా కనిపిస్తుందా?ఫ్యాషన్ ఇండస్ట్రీలో బ్యూటీ స్టాండర్డ్స్ ఎలా మారుతున్నాయి?ప్లాస్టిక్ సర్జరీపై ఉన్న అపోహలు (Myths) ఏమిటి..? సెలబ్రిటీలు తమ బ్యూటీ సీక్రెట్స్ ఎందుకు బయటపెట్టరు?డైట్, ఫిట్‌నెస్ నటుల అందంపై ఎంత ప్రభావం చూపుతాయి? ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు ఎలా గుర్తించాలి..?
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించడానికి సేఫ్ మార్గాలు ఏమిటి? సాధారణ వ్యక్తులు కూడా ఈ బ్యూటీ టిప్స్‌ను ఫాలో అవచ్చా..? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి సరైన వయస్సు ఏమిటి? ఒకసారి చేసిన సర్జరీ జీవితాంతం ఫలితం ఇస్తుందా? నటులు చేసే ఫేస్ లిఫ్ట్ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? నేచురల్ బ్యూటీ,సర్జరీ బ్యూటీ మధ్య తేడా ఎలా గుర్తించాలి?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ప్లాస్టిక్ సర్జరీ తర్వాత రికవరీ టైమ్ ఎంత ఉంటుంది? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవా లి? నటులు తమ స్కిన్ గ్లో కోసం ఏ ట్రీట్మెంట్స్ తీసుకుంటా రు? లేజర్ ట్రీట్మెంట్స్ అంటే ఏమిటి? అవి సేఫ్ అవుతాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ప్లాస్టిక్ అండ్ కాస్మొటిక్ సర్జన్ డా.సుమ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈకింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com