అపోహలు - వాస్తవాలు: గర్భనిరోధక మాత్రలతో చర్మ సమస్యలు?

షేర్ చేయండి:
 అపోహలు - వాస్తవాలు: గర్భనిరోధక మాత్రలతో చర్మ సమస్యలు?

సాక్షి లైఫ్ : సాక్షి లైఫ్ : గర్భనిరోధక మాత్రలు చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.  శరీరంపై ముఖంతోపాటు ఇతర శరీర భాగాలపై కూడా దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


 చర్మం.. 


గర్భనిరోధక మాత్రల వల్ల దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. తలనొప్పి, వీపు నొప్పి, జుట్టు పెరుగుదలపై ప్రభావం పడడమేకాకుండా మొటిమలు కూడా తలెత్తుతాయి.

నిజానికి గర్భ నిరోధకాలు లేదా గర్భనిరోధక మాత్రలు ఇన్ యాక్టివ్ పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి అలర్జీని కలిగిస్తాయి. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
కొంతమందికి గర్భనిరోధకాలలోని పదార్ధాలకు అలెర్జీ ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, వారు ఈ మందులను తీసుకున్నప్పుడు దద్దుర్లు కూడా వస్తాయి.

 ఇది కూడా చదవండి..  ప్రీక్లాంప్సియా అంటే ఏమిటి..? ఎలాంటి వారికి వస్తుంది..?

చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? ఏమేం చేయాలి..? అనే సమాచారం కోసం ఈ https://www.youtube.com/watch?v=J4hfntV4hJs లింక్ ను క్లిక్ చేసి వీడియోను చూడండి.. 

 

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.