Myths vs. Facts : బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటే చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి..?
సాక్షి లైఫ్ : ఆధునిక కాలంలో గర్భనిరోధక మాత్రల వినియోగం సర్వసాధారణంగా మారింది. ఇవి అవాంఛిత గర్భాన్ని నివారించడంలో సహాయపడినప్పటికీ, వీటి వాడకం వల్ల శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులను మనం విస్మరించలేము. ఈ మాత్రల ప్రభావం మహిళల చర్మంపై పడడమేకాకుండా కొన్నిసార్లు ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో చర్మంపై దద్దుర్లు రావడం లేదా ముఖం కాంతిని కోల్పోవడం వంటివి జరిగితే, మరికొందరిలో తలనొప్పి, పార్శ్వపు నొప్పి (migraines), బరువు పెరగడం, మొటిమలు వంటి ఇతర శారీరక సమస్యలు కూడా తలెత్తుతాయి. గర్భనిరోధక మాత్రలు వాడే ముందు, అవి మన ఆరోగ్యంపై చూపే ప్రభావాలను తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
వాస్తవానికి గర్భనిరోధకాలు లేదా గర్భనిరోధక మాత్రలు నిష్క్రియాత్మక పదార్థాలను కలిగి ఉంటాయి. ఇవి అలెర్జీలకు కారణమవుతాయి. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. కొంతమందికి గర్భనిరోధకాలలో ఉండే పదార్ధాల ద్వారా అలెర్జీ రావొచ్చు. అటువంటి పరిస్థితిలో వారు ఈ మందులను తీసుకున్నప్పుడు దద్దుర్లు పెరుగుతాయి.
ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
