Ovarian Cancer : అండాశయ క్యాన్సర్ కు ప్రధాన కారణాలు ఏమిటి అంటే..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer): ను సైలెంట్ కిల్లర్  (Silent Killer)' అని పిలుస్తారు, ఎందుకంటే ప్రారంభ లక్షణాలు అస్పష్టంగా ఉండి, ఆలస్యంగా బయటపడుతుంది కాబట్టి. కడుపు ఉబ్బరం (Bloating), త్వరగా కడుపు నిండిన భావన, కటి లేదా పొత్తికడుపులో నొప్పి, తరచుగా మూత్రవిసర్జన వంటివి కనిపించవచ్చు. 

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గర్భాశయం లోపలి పొరలో (ఎండోమెట్రియం) ఇది ప్రారంభమవుతుంది. ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్న 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎండోమెట్రియల్ / గర్భాశయ క్యాన్సర్ (Uterine Cancer) వంటివి ఎలాంటివారికి వచ్చే ప్రమాదం ఉంది..? గర్భాశయ సమస్యలు ఉన్నవారికి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజికల్ ఆంకాలజిస్ట్ డా. సాయి లక్ష్మి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.