పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో మానసిక సమస్యలు రావడానికి కారణాలు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యువతులు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు హెల్త్ ను జాగ్రత్తగా చూసుకోవాలి..? పీరియడ్స్ వచ్చినప్పుడు యువతుల్లో ఎలాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి..? మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఎలాంటి వారికి మందులు అవసరం ఉంటుంది..? మెన్స్ట్రువల్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..? 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

అనోరెగ్జియా అంటే ఏమిటి..? మహిళల్లో గైనిక్ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏమిచేయాలి..? ఆరోగ్యంగా ఉన్న యువతులలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడానికి సంకేతాలు ఎలా ఉంటాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ గైనకాలజిస్టు డా. స్వాతి విశ్వభారతి సాక్షి లైఫ్ తో మహిళలు ఎదుర్కొనే పలు అనారోగ్య సమస్యలను గురించి పంచుకున్నారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.