రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలాంటివారికి వచ్చే అవకాశం ఉంటుంది..?  

షేర్ చేయండి:
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎలాంటివారికి వచ్చే అవకాశం ఉంటుంది..?  

సాక్షి లైఫ్ : రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు రావడానికి కారణాలు..? కోవిడ్ కారణంగా ఆర్థరైటిస్ ప్రోబ్లమ్స్ వస్తాయా..? ఆర్థరైటిస్ సమస్యను ఎలా గుర్తించాలి..? హిప్ జాయింట్ సమస్యలు తలెత్తడానికి కారణాలు..? ఆర్థరైటిస్ ఎన్నిస్టేజెస్ లో ఉంటుంది..? రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి ఏం చేస్తారు..? ఆర్థరైటిస్ సమస్యలకు సంబంధించిన అనేక అంశాలను గురించి ప్రముఖ వైద్యులు డా.లవకుమార్ సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.  

 ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి.. ఆరోగ్య పరిస్థితులపై మనసు ప్రభావం ఎంతగా చూపిస్తుందంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.