మేనరికం సంబంధాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
సాక్షి లైఫ్ : మేనరికం పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే..? గర్భధారణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..? నార్మల్ డెలివరీ అవ్వాలంటే..? మహిళల్లో వచ్చే సమస్యలు- పరిష్కార మార్గాలు.. అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. బాలాంబ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. రాగల మూడురోజుల్లో వాతావరణ సూచన..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
