సాక్షి లైఫ్ : రుతుక్రమానికి ముందు వచ్చే సమస్యలు (ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్) PMSలో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. ప్రీమెన్స్ట్రువల్ లేదా ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది మహిళల రుతుక్రమానికి సంబంధించిన సమస్య. ఇది రుతుక్రమం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు ఈ సమస్య వస్తుంది.
బరువు తగ్గినట్లు..
మానసిక ఆందోళన, ఆకలి ఎక్కువగా అనిపించడం, అలసట, చిరాకు, నిరాశ వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ మరికొందరిలో బరువు పెరిగినట్లు, ఇంకొందరిలో బరువు తగ్గినట్లు కూడా అనిపించవచ్చు.మహిళలు ఎదుర్కొనే గైనిక్ సమస్యలు- పరిష్కారాలపై ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ లో తెలిపారు.
స్ట్రెస్ కి గురయ్యే మహిళల్లో..
ప్రస్తుతం ప్రతీ నలుగురు మహిళల్లో ముగ్గురు రుతు క్రమానికి ముందు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నది ఓ అంచనా. కొంతమందిలో హార్ట్ బీట్ పెరగడం, స్ట్రెస్ కి గురయ్యే మహిళల్లో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ సమస్య ఎక్కువగా వస్తుందని ప్రముఖ గైనకాలజిస్టులు చెబుతున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే . ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com