Fibroids Affect : గర్భంలో శిశువు ఎదుగుదలపై ఫైబ్రాయిడ్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయి..?

షేర్ చేయండి:
Fibroids Affect : గర్భంలో శిశువు ఎదుగుదలపై ఫైబ్రాయిడ్స్ ఎలాంటి ప్రభావం చూపుతాయి..?

సాక్షి లైఫ్ : మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ ఎందుకు ఏర్పడతాయి..?హార్మోన్ల మార్పులు ఫైబ్రాయిడ్స్‌కు కారణమవుతాయా..? ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఎలా గుర్తించాలి..? గర్భాశయ ఫైబ్రాయిడ్స్ అంటే ఏమిటి..?గర్భాశయ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏ లక్షణాలు కనిపిస్తాయి..? ఫైబ్రాయిడ్స్ వల్ల నెలసరి సమస్యలు వస్తాయా..? గర్భధారణ సమయంలో ఫైబ్రాయిడ్స్ ప్రమాదకరమా..? ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళలకు గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉంటాయా..? ఫైబ్రాయిడ్స్ వల్ల గర్భస్రావం ప్రమాదం పెరుగుతుందా..?

ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు సాధారణ ప్రసవం సాధ్యమా..?గర్భాశయ ఫైబ్రాయిడ్స్‌కు చికిత్సలు ఏమేమి ఉన్నాయి..? ఆహారం, జీవనశైలి మార్పులతో ఫైబ్రాయిడ్స్‌ను నియంత్రించగలమా..? ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్‌గా మారే అవకాశం ఉందా..? ఫైబ్రాయిడ్స్ నివారణకు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? ఫైబ్రాయిడ్స్ అన్ని మహిళల్లో ఒకేలా ఉంటాయా..? గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఎక్కడ ఏర్పడతాయి..?

చిన్న ఫైబ్రాయిడ్స్ కూడా సమస్యలకు దారితీస్తాయా..? ఫైబ్రాయిడ్స్ వల్ల కడుపు ఉబ్బరం వస్తుందా..?తరచూ మూత్ర విసర్జనకు ఫైబ్రాయిడ్స్ కారణమా..? ఫైబ్రాయిడ్స్ వల్ల వెన్నునొప్పి లేదా నడుము నొప్పి వస్తుందా..?అధిక రక్తస్రావం ఫైబ్రాయిడ్స్ లక్షణమా..?ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు రక్తహీనత వచ్చే ప్రమాదం ఉందా..? పెళ్లి కాని మహిళల్లో కూడా ఫైబ్రాయిడ్స్ వస్తాయా..? వంశపారంపర్య కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉందా..? ఊబకాయం ఫైబ్రాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందా..? ఒత్తిడి, జీవనశైలి ఫైబ్రాయిడ్స్‌పై ప్రభావం చూపుతాయా..?

ఫైబ్రాయిడ్స్‌ను స్కానింగ్ ద్వారా ఎలా గుర్తిస్తారు..? గర్భధారణకు ముందు ఫైబ్రాయిడ్స్ చికిత్స అవసరమా..?ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? వ్యాయామం ఫైబ్రాయిడ్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుందా..? ఫైబ్రాయిడ్స్ వల్ల సిజేరియన్ అవసరం పడుతుందా..?మెనోపాజ్ తర్వాత ఫైబ్రాయిడ్స్ తగ్గిపోతాయా..?ఫైబ్రాయిడ్స్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందా..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

ఫైబ్రాయిడ్స్ చికిత్సలో శస్త్రచికిత్స తప్పనిసరా..? మందులతోనే ఫైబ్రాయిడ్స్‌ను నియంత్రించగలమా..?ఫైబ్రాయిడ్స్ వల్ల వంధ్యత్వం వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది..?గర్భధారణ సమయంలో ఫైబ్రాయిడ్స్ పెరుగుతాయా..? ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా. రూమా సిన్హా సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.