సాక్షి లైఫ్ : మెనోపాజ్ సమయంలో జీవనశైలిలో మార్పులు తీసుకోవడం ఎందుకు ముఖ్యం? జీవనశైలి సవాళ్లను ఎదుర్కొనడంలో మెనోపాజ్ ప్రభావం? మెనోపాజ్ తర్వాత ఎలాంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పాటించాలి..?జీవనశైలిలో మార్పులు, మెనోపాజ్ లక్షణాల్ని తగ్గించడంలో ఎంతవరకు సహాయపడతాయి? మెనోపాజ్ సమయంలో ఆహారపు అలవాట్లు, వ్యాయామం, నిద్ర ఎలా ప్రభావితం అవుతాయి? మెనోపాజ్ సమయంలో ఒత్తిడి, మూడ్ స్వింగ్స్ తగ్గించడానికి జీవనశైలి మార్పులు ఎంత ముఖ్యం?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ ప్రమాదాన్ని కలిగించే 4 ఆహార పదార్థాలు..
ఇది కూడా చదవండి..ఎలాంటి వారిపై షింగిల్స్ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..?
గుండె ఆరోగ్యం, ఎముక సాంద్రతతో సహా దీర్ఘకాలిక ఆరోగ్యాన్నిహార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీ ఎలా ప్రభావితం చేస్తుంది..? మెనూ పాజ్ లక్షణాలకు హార్మోనల్ రీప్లేస్ మెంట్ థెరపీని ఇతర చికిత్సలతో కలిపి ఉపయోగించవచ్చా..? అనే అంశాలను గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ డా.వసుంధర సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.