పారాసెటమాల్‌తో సహా 53 మందులు పరీక్షల్లో విఫలమయ్యాయి.. ఇదిగో పూర్తి జాబితా.. 

షేర్ చేయండి:
పారాసెటమాల్‌తో సహా 53 మందులు పరీక్షల్లో విఫలమయ్యాయి.. ఇదిగో పూర్తి జాబితా.. 

సాక్షి లైఫ్ : సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) ఇటీవల ఔషధాల నాణ్యత పరీక్షను నిర్వహించింది. ఈ జాబితాలో 53 మందులు విఫలమయ్యాయి. ఈ జాబితాలో చేర్చిన మందులలో బీపీ, డయాబెటీస్, పలు విటమిన్లకు సంబంధించిన కొన్ని మందులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా,సిడిఎస్ సిఓ విఫలమైన మందులలో జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్, పెయిన్ కిల్లర్ డైక్లోఫెనాక్, యాంటీ ఫంగల్ మెడిసిన్ ఫ్లూకోనజోల్ వంటి దేశంలోని అనేక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీల మందులు ఉన్నాయి. ఈ ఔషధాలన్నీ వైద్య పరీక్షలో విఫలమయ్యాయని, ఇవి ఆరోగ్యానికి హానికరం అని కూడా వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

 

48 మందులు మాత్రమే..

ఈ జాబితాలో 53 మందులు ఫెయిల్ అయినప్పటికీ, జాబితాలో ఇప్పటివరకు 48 మందులు మాత్రమే వెల్లడయ్యాయి. ఎందుకంటే..? ఫెయిల్ అయిన ఐదు కంపెనీలు ఆ మెడిసిన్స్ తమవి కావని చెబుతున్నాయి. అలా కాకుండా వాటి పేరుతో నకిలీ మందులను మార్కెట్‌లో విక్రయిస్తున్నారట. సన్ ఫార్మా తయారు చేసిన ఫాంటాసిడ్ టాబ్లెట్ కూడా విఫలమైన మందులలో ఒకటి. ఈ జాబితాలో ఎక్కువగా ఉపయోగించే కొన్ని మందులు కూడా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటి వినియోగం కూడా పెరిగింది.

ఇది కూడా చదవండి..ఇలాంటి తప్పులవల్లే డయాబెటీస్ వచ్చేది..

ఇది కూడా చదవండి..ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.