భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 

షేర్ చేయండి:
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 

సాక్షి లైఫ్ : భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కోవిడ్ రోగుల సంఖ్య 4000 దాటింది. గత 24 గంటల్లో దేశంలో 276 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, మొత్తం యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4866కి చేరుకుంది, కేరళలో అత్యధికంగా 1373 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 510, గుజరాత్‌లో 461, పశ్చిమ బెంగాల్‌లో 432 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో కనీసం 457 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఫర్ క్వాలిటీ స్లీప్ : ఎలాంటి మార్పుల ద్వారా నాణ్యమైన నిద్ర పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తాయా..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో దోమలను తరిమికొట్టే మొక్కలు ఇవే.. 

నిన్నటి నుంచి ఈరోజువరకు భారతదేశంలో కనీసం 276 కోవిడ్-19 కేసులు నమోదవ్వగా, మొత్తం యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4866కి చేరుకుంది, కేరళలో అత్యధికంగా 1,373 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 510 కేసులు, గుజరాత్ 461, పశ్చిమ బెంగాల్ 432.

మహారాష్ట్రలో గరిష్టంగా 14 మరణాలు..  

దేశ రాజధానిలో కనీసం 457 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 44 కోవిడ్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి, మహారాష్ట్రలో అత్యధికంగా 14 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో కనీసం ఏడు మరణాలు నమోదయ్యాయి, వాటిలో నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీలలో కూడా ఒక్కొక్కరు కోవిడ్ తో చనిపోయారు.

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.