ఢిల్లీలో టిబి కేసులుపెరగడానికి ప్రధాన కారణాలివే.. 

సాక్షి లైఫ్ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో టిబి రోగుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. మురికివాడల్లో జనసాంద్రత పెరగడం, పారిశుధ్యం లేకపోవడం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం, పోషకాహార లోపం వంటివి టీబీ రోగుల సంఖ్యను పెరగడానికి ప్రధాన కారణాలు. ప్రభుత్వం టీబీని నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తోంది. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు చేరుకునే వారి సంఖ్యమరింతగా పెరుగుతోంది.

 

ఇది కూడా చదవండి..స్లీప్ డిజార్డర్ సమస్యలకు సరైన పరిష్కారాలు

ఇది కూడా చదవండి..హెచ్ఐవీ, ఎయిడ్స్ ఒకటికాదా..?

ఇది కూడా చదవండి..తిప్పతీగ ఆకులు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది..?

 

యమునాపర్‌లోని కరవాల్ నగర్ ప్రాంతం తప్ప, ఇతర ప్రాంతాలలో టిబి రోగుల సంఖ్య పెరుగుతోందని నిశ్చయ్ పోర్టల్ నివేదిక  చెబుతోంది. మురికివాడల్లో టీబీ రోగులు ఎక్కువగా ఉన్నారు. మురికివాడల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, అక్కడ పరిశుభ్రత లోపిస్తుంది.

ప్రజలు సకాలంలో పరీక్షల కోసం ముందుకు రారు, దీనివల్ల అక్కడ రోగుల సంఖ్య పెరుగుతోంది. మురికివాడల్లో అవగాహన, పోషకాహార లోపం కూడా ఉందని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.  

ఇది కూడా చదవండి.. అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

 ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

 ఇది కూడా చదవండి.. చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : delhi tuberculosis tb-symptoms tb world-tb-day world-tuberculosis-day tb-vaccines tb-cough tb-day -mtbvac tb-vaccine multidrug-resistant-tuberculosis mdr-tb outbreak new-delhi tb-patients causes-of-tuberculosis what-causes-tuberculosis tuberculosis-causes types-of-tuberculosis treatment-of-tuberculosis signs-of-tuberculosis symptoms-of-tuberculosis
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com