అవకాడో మెదడుకు అద్భుతమైన సూపర్ ఫుడ్.. 

సాక్షి లైఫ్: అవకాడోలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది గట్ మైక్రోబయోమ్‌కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థకు మంచిది. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులను నివారిస్తుంది. అవకాడో చర్మానికి చాలామంచిది. యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మం పొడిబారడాన్ని పోగొట్టి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. అంతేకాదు కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది.

ఇది కూడా చదవండి..ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు..?

అవకాడో.. 

అవకాడోలో యాంటీ రేడియేషన్ ఏజెంట్లు కూడా ఉన్నాయి. ఇవి ఫైటోఈస్ట్రోజెనిక్. అంటే పునరుత్పత్తి, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ఈస్ట్రోజెన్ సంబంధిత క్యాన్సర్‌లను దూరంగా ఉంచడంలో హాయపడుతుంది. 

జీర్ణ సంబంధిత సమస్యలు..

తేలికగా జీర్ణమయ్యే ఈ పండు జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, హెల్తీ ఫ్యాట్స్, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి కంటెంట్స్ అవకాడోలో  ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్ 

 

ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : brain-food health-care-tips healthy-food skin-disease skin-care-tips best-food organic-fruits skin-problems best-diet avocado healthy-skin cancer skin-health skin-problem skin-infection avocado-health-benefits health-benefits-of-avocado avocado-amazing-health-benefits

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com