Unani Medicine : యునానీ మందులు తయారీ ప్రక్రియలో ఎలాంటి సహజ పదార్థాలు ఉపయోగిస్తారు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : యునానీ వైద్యం అంటే ఏమిటి? ఇది ఆధునిక వైద్యంతో ఎలా భిన్నంగా ఉంటుంది? యునానీ చికిత్సలో అల్లోపతి వైద్యం ఏ స్థాయిలో అనుసరించవచ్చు? ఒకే సమస్యకు రెండు రకాల వైద్య విధానాల మందులు వాడితే ఏమవుతుంది? యునానీ మందులు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ కలిగించవచ్చా? ఉంటే ఎలా నివారించాలి? ప్రతి వ్యక్తికి ఒకే రకమైన యునానీ చికిత్స సరిపోతుందా? లేదా వ్యక్తిగత పరిస్థితి ఆధారంగా మారుస్తారా?

యునానీ వైద్యంలో ఏవైనా క్రియాశీలమైన జీవిత శైలీ మార్పులు అవసరమా? యునానీ చికిత్స ఎంతకాలం తీసుకుంటుంది? ఫలితాలు త్వరగా వస్తాయా? మామూలు సమస్యలకు యునానీ వాడితే ఆల్టోపతి వాడకూడదా? పురాతన వైద్య విధానాల్లో అందుబాటులో ఉన్నవాటిలో యునాని ఒకటి. యునాని చికిత్సకు అల్లోపతికి ఏంటి సంబంధం..? రెండు రకాల మందులు వేసుకోవచ్చా..? ఒక్కరకం వాడితే సరిపోతుందా..?

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

యునానీ చికిత్సను డాక్టర్ సలహా లేకుండా స్వయంగా ప్రారంభించగలమా? ప్రస్తుత రోజుల్లో యునానీ వైద్యాన్ని ప్రజలు ఎంత మేర అవగాహన చేసుకున్నారు? యునానీ వైద్యం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ కాపాడవచ్చా? హాస్పిటల్ లో అందిస్తున్న యునానీ సేవలు, ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటాయి? యునానీ పేషెంట్ ఎలా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు? అనే అంశాలను గురించి లైఫ్ కు ప్రత్యేకంగా నిజామియా గవర్నమెంట్ హాస్పిటల్ యునానీ డిపార్ట్మెంట్ హెడ్  ప్రొఫెసర్ డా. జీ. వెంకట్ రెడ్డి వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.