కిడ్స్ హెల్త్ : పిల్లలలో ఆటిజం ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?
సాక్షి లైఫ్ : ఆటిజంకు దోహదపడే నిర్దిష్ట జన్యు లేదా పర్యావరణ కారకాలు ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లలలో ఆటిజంను ఎలా నిర్ధారణ అవుతుంది? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ఏఎస్ డి) ఇతర రుగ్మతల మధ్య తేడా ఏమిటి? పిల్లల ప్రవర్తన, కమ్యూనికేషన్, సామాజిక పరస్పర చర్యలను ఆటిజం ఎలా ప్రభావితం చేస్తుంది?
ఆటిజంను పూర్తిగా నయం చేయవచ్చా..? ఒక పిల్లవాడికి మరొక పిల్ల వాడికి ఆటిజం లక్షణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉంటాయి..? ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో లక్షణాలు ఎలా ఉంటాయి? తల్లిదండ్రులు ఆటిజంతో బాధపడుతున్న పిల్లలలో ఇంద్రియ సున్నితత్వాన్ని ఎలా గుర్తించగలరు? ఎలాంటప్పుడు పిల్లలకు ఆటిజం ఉందని గమనించవచ్చు..? పిల్లలలో ఆటిజానికి సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు ఏమిటి..? మాట్లాడలేని పిల్లలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?
ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు..
ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?
ఆటిజం ఉన్న పిల్లలకు ఏ రకమైన సహాయం అవసరం అవుతుంది..? పిల్లల్లో ఆటిజాన్ని ఎలా పర్యవేక్షించాలి..? ఆటిజం థెరపీ అంటే ఏమిటి..? అది ఎలా ఉపయోగపడుతుంది..? పిల్లలలో ఆటిజానికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి..? అనే అంశాలకు సంబంధించి ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు డా.తోట ఉషారాణి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి..తమలపాకుల కషాయాన్ని అందరూ తాగొచ్చా..?
ఇది కూడా చదవండి..మలబద్దకం నుంచి బయట పడాలంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
