తమలపాకుల కషాయాన్ని అందరూ తాగొచ్చా..?  

సాక్షిలైఫ్ : తమలపాకుల కషాయాన్ని తాగడం వల్ల సాధారణంగా ఎటువంటి హాని జరగదు, కానీ కొంతమందకి తమలపాకుల వల్ల అలెర్జీ సమస్యలు  ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, దానిని తీసుకునే ముందు, మీరు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. అంతేకాకుండా గర్భవతులు లేదా  బిడ్డకు పాలు ఇచ్చేవాళ్లు తల్లులు తమలపాకులతో తయారుచేసిన కషాయాన్ని కూడా తాగకూడదు. అలాగే పరిమితి లేకుండా తమలపాకులను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తుంచుకోండి. 

ప్రెగ్నెన్సీ గా ఉన్నవాళ్లు, చిన్నారులకు పాలిచ్చే తల్లులు తప్ప ప్రతి ఒక్కరూ తమలపాకుల కషాయాన్ని తాగొచ్చు. దీనిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 

 

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?

ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

 

తమలపాకుల కషాయాన్ని ఎలా తయారు చేయాలి..?

 
తాజా తమలపాకులు - 10-12
నీరు - 2 కప్పులు
ముందుగా తమలపాకులను బాగా కడగాలి.
బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత 
తమలపాకులను వేడినీటిలో వేయాలి.
తక్కువ మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి.
గ్యాస్‌ను ఆపివేసి, ఆ మిశ్రమం చల్లబడిన తర్వాత 
దీన్ని ఫిల్టర్ చేసి కప్పులో తీసుకోవాలి.
మీకు కావాలంటే, మీరు దీనికి కొద్దిగా తేనె కలుపుకునితాగవచ్చు.

ఇది కూడా చదవండి..ఆటిజం థెరపీ ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండగలుగుతారా..?

ఇది కూడా చదవండి..పచ్చకామెర్లు ప్రాణాలకు ప్రమాదమా..?

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

ఇది కూడా చదవండి..కాలేయంలోని వ్యర్థాలను ఎలా తొలగించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

 

Tags : betel-leaf betel-leaf-water betel-leaf-benefits betel-leaf-health-benefits betel-leaves benefits-of-betel-leaf health-benefits-of-betel-leaf health-benefits-of-betel-leaves betel-leaves-kashayam benefits-of-betel-leaves benefits-of-drinking-betel-leaf-water benefits-of-eating-betel-leaves amazing-health-benefits-of-betel-leaves antiseptic-benefits-of-betel-leaves betel-leaves-drink tamalapaku-kashayam-benefits betel-leaves-kashayam-in-telugu

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com