Loneliness : ఒంటరితనం నిజంగా ప్రాణాంతకంగా మారే అవకాశముందా..? ఎందుకు..?
సాక్షి లైఫ్ : ఒంటరితనం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు ఎలా పెరుగుతాయి..?ఎలాంటి ఏజ్ వారికి ఒంటరితనం అనేది శాపంగా మారుతుంది..? శారీరక ఆరోగ్యంపై కూడా ఒంటరితనం ప్రభావం పడుతుందా..? ఈ మధ్యకాలంలో యువతలో ఒంటరితనం ఎందుకు పెరుగుతోంది? సోషల్ మీడియా ఒంటరితనాన్ని తగ్గిస్తుందా? లేక పెంచుతుందా?ఎవరైనా తీవ్రమైన ఒంటరితనంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నారని ఎలా గుర్తించవచ్చు..?
ఒంటరితనం వల్ల ఆత్మహత్య ఆలోచనలు వచ్చే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది?ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు..?ఒంటరితనంలో ఉన్నవారికి కుటుంబ సభ్యులు,స్నేహితులు ఎలా సహాయపడాలి..?సైకాలజిస్టుల సహాయం ఎలాంటప్పుడు తీసుకోవాలి..?ఒంటరితనాన్ని ఆరోగ్యకరమైన ఏకాంతంగా ఎలా మార్చుకోవచ్చు?పిల్లలు, వృద్ధుల్లో ఒంటరితనం ఎలా భిన్నంగా ఉంటుంది?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఒంటరితనంతో బాధపడేవారికి మీరు ఇచ్చే ముఖ్యమైన సలహాలు..? ఒంటరితనాన్ని దూరం చేసే మంచి అలవాట్లు..? ఆఫిస్ లో ఒంటరితనం, ఇంట్లో ఒంటరి తనం.. ఈ రెండిటినీ ఎలా మ్యానేజ్ చేయాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మకమలాకర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
