తీవ్రమైన తలనొప్పులు మెదడు కణితులకు కారణమవుతాయా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : రేడియేషన్‌కు గురికావడం వల్ల మెదడు కణితులు వస్తాయా?మెదడు కణితి కారణాలు, కారకాల మధ్య తేడా ఏమిటి? తీవ్రమైన తలనొప్పి ఉంటే, దాని అర్థం మెదడు కణితి ఉందనా..? జీవనశైలి అలవాట్లు మెదడు కణితులకు కారణమవుతాయా? మెదడు కణితులకు ప్రధాన కారణాలు ఏమిటి? మెదడు కణితి ఉంటే కనిపించే ప్రధాన లక్షణం..?

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

 

ఎలాంటి తలనొప్పులు దీనికి కారణం కావచ్చు?తలనొప్పితో పాటు మెదడు కణితులకు ఇతర లక్షణాలు ఏమైనా ఉన్నాయా? జన్యుపరమైన కారకాలు మెదడు కణితులకు కారణమా? ఎప్పుడు తలనొప్పి గురించి జాగ్రత్తగా ఉండాలి..? మెదడు కణితి గురించి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే వైద్యుడిని కలవాలి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరో సర్జన్ డా. వి బ్రహ్మ ప్రసాద్  మరిన్ని విశేషాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో క్లిక్ చేసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.. 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.