మెదడుపై వాయు కాలుష్యం ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వాయు కాలుష్య కారకాలు చిన్న కణాలను కలిగి ఉంటాయి. ఇవి సులభంగా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తంలో కలిసిపోతాయి. ఈ కణాలు మెదడుకు కూడా చేరుకుని అక్కడ వాపును కలిగిస్తాయి. వాపు మెదడు కణాలను దెబ్బతీస్తుంది.

 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ఇది కూడా చదవండి.. ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?

 

ఇది కూడా చదవండి..కిడ్నీలో రాళ్లు ఎలా ఏర్పడతాయి..? వాటికి కారణమేమిటి..?

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

 

జ్ఞాపకశక్తి, ఆలోచన, తార్కిక సామర్థ్యాలను తగ్గిస్తుంది. దీని కారణంగా డిమెన్షియా వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. వాయు కాలుష్యం కారణంగా, గాలిలో PM2.5 అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఇవి చాలా చిన్న కణాలు, అవి ఊపిరితిత్తులలోకి ప్రవేశించి రక్తంలో కలిసిపోతాయి. అవి రక్తం ద్వారా శరీరంలోని ఏ భాగానికైనా చేరి హాని కలిగిస్తాయి.

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి..ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.