జ్ఞాపకశక్తి సమస్య కూడా డిప్రెషన్ కు సంకేతమేనా..?
సాక్షి లైఫ్ : ఏకాగ్రత లోపం: ఏ విషయంపైనా దృష్టి పెట్టలేకపోవడం, చదువులో లేదా పనిలో ఏకాగ్రత తగ్గడం కూడా డిప్రెషన్ లోభాగమేనా..? నిర్ణయాలు తీసుకోలేకపోవడం: చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడటం మానసిక సమస్యలున్నట్లేనా..? ప్రతికూల ఆలోచనలు: అంతా నెగటివ్‌గా చూడటం, తమ గురించి, ప్రపంచం గురించి, భవిష్యత్తు గురించి ప్రతికూల ఆలోచనలతో నిండిపోవడం కూడా డిప్రెషన్ కిందకే వస్తుందా..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? అనే అంశాలను గురించి ప్రముఖ సైకాలజిస్ట్ హిప్నో పద్మాకమలాకర్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
