Online Bullying : ఆన్‌లైన్ బుల్లీయింగ్ వల్ల కలిగే మానసిక ప్రభావాలేమిటి..?
సాక్షి లైఫ్ : టీనేజర్లలో మానసిక సమస్యలు పెరగడానికి ప్రధాన కారణాలేమిటి..? హార్మోన్ల మార్పులు మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతాయి..? చదువు ఒత్తిడి టీనేజర్ల మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? కిశోరావస్థలో మానసిక ఆరోగ్యం ఎందుకు కీలకం? పరీక్షల భయం (Exam Stress)ను ఎలా ఎదుర్కోవాలి? సోషల్ మీడియా వల్ల ఆందోళన పెరుగుతోందా? టీనేజర్లలో డిప్రెషన్ లక్షణాలు ఏవి? మూడ్ స్వింగ్స్ సాధారణమా? ఎప్పుడు జాగ్రత్త పడాలి?
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఒంటరితనం (Loneliness) మానసిక ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతుంది? తల్లిదండ్రులతో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఏ సమస్యలు వస్తాయి? కుటుంబ ఒత్తిడి టీనేజర్లపై ఎలా పడుతుంది? బ్రేకప్‌లు లేదా ఫ్రెండ్‌షిప్ సమస్యలు మానసికంగా ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ పీడియాట్రిషన్ సైక్రియాటిస్టు డా. హృషికేశ్ విలువైన సమాచారాన్ని అందించారు. ఈ కింది వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
