అధిక రక్తపోటు బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదానికి ఎలా దోహదం చేస్తుంది..?
సాక్షి లైఫ్ : బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రమాద కారకాలు ఏమిటి..? ధూమపానం స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా పెంచుతుంది? బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో కొలెస్ట్రాల్ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? డయాబెటిస్ స్ట్రోక్ వచ్చే అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే జన్యుపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా?ఊబకాయం బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
ఇది కూడా చదవండి..నిద్రలో మార్పులు డిప్రెషన్‌కు సంకేతమా?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ తగ్గించడానికి సరైన మార్గాలు ఇవే..
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఎలాంటి లక్షణాలను విస్మరించకూడదు? వయస్సు స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వివిధ రకాల బ్రెయిన్ స్ట్రోక్‌లు, వాటి కారణాలు ఏమిటి?ఒత్తిడి లేదా ఆందోళన స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందా? అధిక ఆల్కహాల్ వినియోగం స్ట్రోక్ కు ఎలా దారితీస్తుంది? స్ట్రోక్ కొన్ని ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏమిటి?ముందస్తు హెచ్చరిక లక్షణాలు లేకుండా స్ట్రోక్ సంభవిస్తుందా?
గుండె జబ్బులు, మెదడు స్ట్రోక్ మధ్య సంబంధం ఏమిటి? అనే అంశాలను గురించి సాక్షి లైఫ్ కు ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. సందేశ్ నానిశెట్టి విలువైన సమాచారాన్ని అందించారు. ఈ వీడియో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి.. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
