పక్షవాతం రావడానికి కారణాలు..?
సాక్షి లైఫ్ : న్యూరాలజికల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి..? బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? బ్రెయిన్ స్ట్రోక్ - పక్షవాతానికి లింక్ ఏంటి..? పెరాలసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి..? బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమా..? నరాల సంబంధిత సమస్యల సంకేతాలను ఎలా గుర్తించాలి..? నరాలకు సంబంధించిన సమస్యలు ఎలాంటి వారిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది..?
ఇది కూడా చదవండి.. బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా క్యాన్సర్ రావడానికి కారణాలేంటి..?
నరాల సంబంధిత సమస్యల సంకేతాలను ఎలా గుర్తించాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ న్యూరాలజిస్టు డా. కృష్ణవేణి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. కల్తీ ఆహారాన్ని గుర్తించడం ఎలా..?
ఇది కూడా చదవండి.. ఆక్సిటోసిన్ పాల వల్ల కలిగే దుష్ప్రభావాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
