మొక్కల ఆధారిత ఆహారం కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందా..?
సాక్షి లైఫ్ : ప్రాసెస్ చేసిన ఆహారాలు కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా ప్రభావితం చేస్తాయి..? కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కరిగే ఫైబర్‌లు ఎలా సహాయపడతాయి? ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏమిటి? కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పండ్లు, కూరగాయలు ఏవి..? తృణధాన్యాలు మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిలకు ఎలా దోహదపడతాయి? కొలెస్ట్రాల్ ను తగ్గించే ఫుడ్స్..? కొలెస్ట్రాల్ నిర్వహణలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఏ పాత్ర పోషిస్తాయి?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారం ఎలా ప్రభావితం చేస్తుంది..? ఎలాంటి గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయి..? అలాంటి వీటిలో ఏవి ఉత్తమమైనవి..? మెరుగైన కొలెస్ట్రాల్ స్థాయిల కోసం ఎలాంటి పానీయాలను నివారించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. వి. వినోద్ కుమార్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూడండి..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?
ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?
ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..?
ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
