ఇయర్‌బడ్స్,హెడ్‌ఫోన్స్ వినికిడి శక్తిని ఎలా దెబ్బతీస్తాయి..?
సాక్షి లైఫ్ : ఇయర్‌బడ్స్ ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల చెవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? హెడ్‌ఫోన్‌ల ద్వారా అధిక వాల్యూమ్‌లలో సంగీతం వినడం వల్ల శాశ్వత వినికిడి లోపం వస్తుందా? వాల్యూమ్ ఏ స్థాయిలో సంగీతం వినడం మీ వినికిడికి ప్రమాదకరంగా మారుతుంది? ఇయర్‌బడ్స్ నుంచి ఇయర్ కెనాల్‌కు నేరుగా ధ్వని చేరడం ద్వారా వినికిడి లోపానికి ఎలా దోహదపడుతుంది?
ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లతో పోలిస్తే ఇయర్‌బడ్స్ , ఇయర్ కెనాల్ లోపల కూర్చోవడం వల్ల కలిగే ప్రభావం ఏమిటి? ఇయర్‌బడ్స్ ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌ల మధ్య వినికిడి ప్రమాదంలో తేడా ఉందా? ఇన్-ఇయర్ ఇయర్‌బడ్‌లతో పోలిస్తే ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు వినికిడి దెబ్బతినే ప్రమాదం తక్కువగా ఉందా?
ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?
ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే..
శబ్దం-ప్రేరిత వినికిడి నష్టం అంటే ఏమిటి..? హెడ్‌ఫోన్ వినియోగానికి ఇది ఎలా సంబంధం కలిగి ఉంటుంది? అనే అంశాలను గురించి ప్రముఖ ఈఎన్ టీ స్పెషలిస్ట్ డా. వెన్నెల సాక్షిలైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆమె మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
