Diabetes,Tooth Extraction : డయాబెటిస్ ఉన్నవారు పన్ను తొలగించుకోవచ్చా..? 

షేర్ చేయండి:
Diabetes,Tooth Extraction : డయాబెటిస్ ఉన్నవారు పన్ను తొలగించుకోవచ్చా..? 

సాక్షి లైఫ్ : జ్ఞాన దంతాలు (Wisdom Teeth) అంటే ఏమిటి..? పన్ను తీస్తే నిజంగా కంటి చూపు పోతుందా..? జ్ఞాన దంతాలను ఎందుకు తప్పనిసరిగా తొలగించాలి..? అన్ని జ్ఞాన దంతాలను తొలగించాల్సిన అవసరం ఉందా..? జ్ఞాన దంతాలు పెరిగేటప్పుడు ఎందుకు నొప్పి వస్తుంది..? జ్ఞాన దంతాలు వంకరగా పెరగడానికి కారణం ఏమిటి..? జ్ఞాన దంతాలు తొలగించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి..? పన్ను తొలగించే సమయంలో నొప్పి ఉంటుందా..? పన్ను తీసిన తర్వాత ఎంతకాలంలో మామూలు అవుతుంది..?

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?

 

పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? జ్ఞాన దంతాల సమస్యలు ఎవరికి ఎక్కువగా వస్తాయి..? పళ్ల ఆరోగ్యం కాపాడుకోవడానికి పాటించాల్సిన ముఖ్యమైన చిట్కాలు ఏమిటి..? పన్ను తీసిన తర్వాత రక్తస్రావం ఎంతసేపు సాధారణంగా ఉంటుంది..? పన్ను తీసిన తర్వాత వాపు తగ్గడానికి ఏమి చేయాలి..? జ్ఞాన దంతం తీసే సర్జరీ సేఫ్‌నా..? జ్ఞాన దంతం తీసిన తర్వాత తినకూడని ఆహారాలు ఏమిటి..? పన్ను తీసిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది..? జ్ఞాన దంతం తొలగింపు ఖర్చు ఎంత ఉంటుంది..?


జ్ఞాన దంతం తీసేటప్పుడు ఎక్స్-రే అవసరమా..? పళ్ల మధ్య ఇరుకుగా ఆహారం ఇరుక్కుపోవడం జ్ఞాన దంతాల వల్లనా..? జ్ఞాన దంతాలు వల్ల తలనొప్పి లేదా చెవి నొప్పి వస్తుందా..? పన్ను తీసిన తర్వాత వెంటనే మాట్లాడటం, పని చేయడం సేఫ్‌నా..? గర్భిణీలు జ్ఞాన దంతం తొలగించుకోవచ్చా..? పన్ను తీసిన తర్వాత పొగ త్రాగడం, గుట్కా వాడటం ప్రమాదకరమా..? పళ్లలో చిన్న నొప్పిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద సమస్య అవుతుందా..? జ్ఞాన దంతం తొలగించకుండా మందులతో నయం చేయచ్చా..? పన్ను తీసిన తర్వాత జ్వరంలా అనిపించడం సాధారణమేనా..? పళ్ల ఆరోగ్యం కోసం ఎంతకాలానికి ఒకసారి డెంటిస్ట్‌ని కలవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ డెంటిస్ట్ డా. హరి దేవరాయ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..  

 

ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్.. 

ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్‌ తగ్గుతుందా..??

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.