Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రతి చక్రానికి అనుసంధానమైన రంగులు, మంత్రాలు యోగ సాధనలో ఎలా సహాయపడతాయి? చక్రాలను బలపరచే యోగాసనాలు రోజువారీ జీవితంలో ఒత్తిడిని ఎలా తగ్గిస్తాయి? యోగా ద్వారా చక్రాల శక్తి పెరగడం వల్ల మానసిక ప్రశాంతత ఎలా లభిస్తుంది? చక్రాల సమతుల్యం కోసం ప్రాణాయామం ఏ విధంగా సహాయపడుతుంది? చక్ర యోగ సాధనను ప్రారంభించడానికి సరైన సమయం ఏది? ఉదయం లేదా సాయంత్రం? విశుద్ధి చక్రం సక్రియం కావడానికి సర్వాంగాసనం, హలాసనం ఎందుకు సూచిస్తారు?
ఆజ్ఞా చక్రాన్ని ఉత్తేజపరిచేందుకు బాలాసనం, డాల్ఫిన్ పోజ్ ఎలా ఉపయోగపడతాయి? సహస్రార చక్రం కోసం పద్మాసనం, శీర్షాసనం చేయడం వల్ల ఏ ప్రయోజనాలు ఉంటాయి? చక్ర యోగాను ప్రారంభించే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యోగాసనాలతో పాటు ధ్యానం చేస్తే చక్రాల సమతుల్యం ఎలా మెరుగవుతుంది? అనాహత చక్రం తెరుచుకునేందుకు ఏ యోగా ఆసనాలు చేయాలి..? చక్రాలను సమతుల్యం చేయడానికి రోజూ ఎన్ని నిమిషాలు యోగా చేయాలి?
విశుద్ధి చక్రం బలపడేందుకు ఏ ఆసనాలు మంచివి? మూలాధార చక్రం బలహీనంగా ఉంటే కనిపించే లక్షణాలు ఏమిటి? దాన్ని బలపరచే ఆసనాలు ఏవి? స్వాధిష్ఠాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి భుజంగాసనం, బద్ధకోణాసనం ఎలా సహాయపడతాయి? మణిపూరక చక్రం శక్తిని పెంచడానికి నవాసనం, ధనురాసనం ఎంతవరకు ఉపయోగ కరమవుతాయి? అనాహత చక్రం తెరుచుకునేందుకు ఉష్ట్రాసనం, మత్స్యాసనం ఎలా సహాయపడతాయి? సహస్రార చక్రం యాక్టివేట్ కావడానికి ఏ యోగాసనాలు, ధ్యానం అవసరం?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
చక్ర యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? మూలాధార చక్రాన్ని బలపరచడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలి..? స్వాధిష్ఠాన చక్రాన్ని సమతుల్యం చేయడానికి సరైన ఆసనాలు ఏవి..? మణిపూరక చక్రాన్ని శక్తివంతం చేయడానికి ఏ యోగాసనాలు ఉపయోగపడతాయి..? ప్రతి చక్రం కోసం ప్రత్యేకంగా చేయాల్సిన యోగాసనాల క్రమం ఏమిటి? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..??
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
