సింగపూర్, హాంకాంగ్‌లలో మళ్లీ పెరుగుతున్న కోవిడ్-19.. అప్రమత్తంగా ఉండాలంటున్న ఆరోగ్య నిపుణులు..!
సాక్షి లైఫ్ : సింగపూర్, హాంకాంగ్‌లలో కరోనా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది. సింగపూర్‌లో మే 5 నుంచి 11 మధ్య ఏకంగా 25,900 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది అంతకు ముందు వారంతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రతిరోజూ సగటున 250 మంది ఆసుపత్రిలో చేరుతున్నారు. అయితే, ఐసీయూలో చేరుతున్న వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంది.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?
ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?
ఇక హాంకాంగ్‌లోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్తగా వస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌లు దీనికి ప్రధాన కారణం. EG.5 అండ్ HK.3 అనే ఈ కొత్త రకాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
