Homeopathy Medicines : హోమియోపతి మందులకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హోమియోపతి మందులు తీసుకునే సమయంలో కాఫీ, పుదీనా ఎందుకు తప్పించమంటారు..? హోమియోపతి మందులు నిజంగా శరీరంలోని శక్తిని ప్రభావితం చేస్తాయా..? హోమియోపతి చికిత్సలో వ్యక్తిగత లక్షణాలకు ఎందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు..? హోమియోపతి మందులు దీర్ఘకాలంగా వాడితే అలవాటు పడుతాయా..? హోమియోపతి మందులు ఎందుకు వాసనల నుండి దూరంగా ఉంచాలి..? హోమియోపతి చికిత్సలో ఒకే మందు ఎందుకు ఇస్తారు..? హోమియోపతి వైద్యులు కేస్ స్టడీకి ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తారు..?

హోమియోపతి మందులు అన్ని దేశాల్లో ఒకే విధంగా అంగీకరించబడ్డాయా..? హోమియోపతి చికిత్స ఖర్చు ఎందుకు తక్కువగా ఉంటుంది..? హోమియోపతి మందులు ఎమోషనల్ సమస్యలపై కూడా పనిచేస్తాయా..? హోమియోపతి చికిత్సలో రోగి జీవనశైలి ఎందుకు ముఖ్యం..? హోమియోపతి మందులు శరీరాన్ని డిటాక్స్ చేస్తాయా..? హోమియోపతి ద్వారా అలర్జీలను పూర్తిగా తగ్గించవచ్చా..? హోమియోపతి వైద్యం భవిష్యత్తులో ఎంతవరకు ప్రాధాన్యం పొందుతుంది..?

హోమియోపతి మందులు శరీరంలో ఎలా స్పందన కలిగిస్తాయి..? హోమియోపతి చికిత్సలో ప్లాసిబో ప్రభావం ఎంతవరకు ఉంటుంది..? హోమియోపతి మందులు వైరల్ ఇన్ఫెక్షన్లపై పనిచేస్తాయా..? హోమియోపతి ద్వారా మానసిక వ్యాధులను నియంత్రించవచ్చా..? హోమియోపతి మందులు గర్భిణీ స్త్రీలకు సురక్షితమా..? హోమియోపతి చికిత్సలో ఒకేసారి ఎందుకు చాలా మందులు ఇవ్వరు..? హోమియోపతి మందులు ఎలా ఎంపిక చేస్తారు..?

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

హోమియోపతి మందులు జంతువులపై కూడా ఉపయోగిస్తారా..? హోమియోపతి చికిత్సలో ఫాలో-అప్ ఎందుకు ముఖ్యమైంది..? హోమియోపతి మందులు తీసుకునే ముందు, తర్వాత ఆహారంలో గ్యాప్ ఎందుకు ఉండాలి..? హోమియోపతి చికిత్సలో శరీర లక్షణాల కంటే మనసు లక్షణాలకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు..? అనే అంశాలను గురించి ప్రముఖ హోమియో వైద్యనిపుణులు డా. రాజశేఖర్ బోగాది సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.