Soft Drinks with Biryani : బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుంది..?
సాక్షి లైఫ్ : బిర్యానీతో పాటు కోక్ తాగడం ఆరోగ్యానికి హానికరమా? బిర్యానీ తో సాఫ్ట్ డ్రింక్స్ కలిపి తీసుకుంటే ఏమి జరుగుతుంది? ఈ కాంబినేషన్ జీర్ణక్రియపై ఎలా ప్రభావం చూపుతుంది? తరచుగా ఇలా తింటే బరువు పెరుగుదలకి కారణమవుతుందా? ఈ అలవాటు డయాబెటిస్ లేదా హృదయ సమస్యలకు దారితీస్తుందా? కోక్‌లోని చక్కెర, బిర్యానీలోని కొవ్వు కలిస్తే శరీరంపై ప్రభావం ఏమిటి? ఈ కాంబినేషన్ వల్ల కాలేయంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఈ అలవాటు తగ్గించుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ తాగడం వల్ల గ్యాస్, ఆమ్లత్వం పెరుగుతుందా? బిర్యానీతో కోక్ తాగడం వల్ల వెంటనే శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి? ఈ కాంబినేషన్ వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుందా? రాత్రి సమయంలో ఇలా తింటే నిద్రపై ప్రభావం ఉంటుందా? బిర్యానీ + కోక్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయా? ఈ అలవాటు వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశముందా?
గుండె ఆరోగ్యంపై ఈ కాంబినేషన్ ఎంతవరకు ప్రమాదకరం? పిల్లలు, యువతలో ఈ అలవాటు ఎంత ప్రమాదకరం?కోక్‌లోని కేఫిన్, బిర్యానీ ప్రభావం కలిసి ఏమి చేస్తాయి? తరచూ ఇలా తినడం వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుందా? వ్యాయామం చేసే వారు ఈ కాంబినేషన్ తీసుకుంటే సమస్యలు ఉంటాయా?బిర్యానీ తిన్న తర్వాత కోక్ తాగడం మంచిదా లేక ముందే తాగడం మంచిదా? ఈ అలవాటు వల్ల కడుపులో మంట లేదా అల్సర్ సమస్యలు వస్తాయా?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఆరోగ్యంగా ఉండాలంటే బిర్యానీతో ఏ డ్రింక్స్ తీసుకోవాలి?డైట్‌లో ఉన్నవారు ఈ కాంబినేషన్ తీసుకోవచ్చా? వారానికి ఎంతసార్లు ఇలా తింటే ప్రమాదం పెరుగుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా. అంకిత్ విజయ్ అగర్వాల్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
