బరువు పెరగడం అనేది కేవలం తినే ఆహారం మీదనే ఆధారపడి ఉంటుందా..?
సాక్షి లైఫ్ : ప్రాథమిక దశలోనే సిండ్రోమ్ ఎక్స్ కు చికిత్స అందిస్తే ప్రయోజనం ఉంటుందా..? కొంతమంది ఎక్కువగా తిన్నప్పటికీ ఎందుకు సన్నగా ఉంటారు..? మెటబాలిక్ సిండ్రోమ్ కు ఎలాంటి చికిత్స చేస్తారు..? మెటబాలిక్ సిండ్రోమ్ లేదా సిండ్రోమ్ ఎక్స్ ని ఎలా అధిగ మించాలి..? సిండ్రోమ్ ఎక్స్ అకస్మాత్తుగా సంభవిస్తుందా..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ కు ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..కాలేయం, కిడ్నీ సమస్యలున్నప్పుడు కనిపించే 5 కీలక సంకేతాలు ఇవే..
ఇది కూడా చదవండి..హైపోథైరాయిడిజాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమేం చేయాలి..?
ప్రాథమిక దశలో సిండ్రోమ్ ఎక్స్ ని ఎలా గుర్తించవచ్చు..? అనే అంశాల గురించి సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ డయాబెటాలజిస్ట్ డా. దిలీప్ నందమూరి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..బంగాళదుంపలకు బరువు పెరుగడానికి ఏంటి లింక్..?
ఇది కూడా చదవండి..క్రాష్ డైట్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
