చెడు కొలెస్ట్రాల్ విషయంలో ముఖంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
సాక్షి లైఫ్ : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. సమస్య ప్రారంభం కాకముందే కొన్నిరకాల సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆయా లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి వీలుకలుగుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ విషయంలో కొన్నిసందర్భాల్లో ముఖంపై పలు సంకేతాలు కనిపిస్తాయి.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
చెడు కొలెస్ట్రాల్ సంకేతాలు..
శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కొందరిలో ముఖంలో వాపు కనిపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని తెలిపే సంకేతాలు ఒక్కోసారి ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపించే అవకాశం ఉంది. చర్మం రంగులో మార్పులు, కళ్లు పలుపురంగులోకి మారడం, కళ్ల చుట్టూ పసుపు మచ్చలు, ముఖం వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. చెడు కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్యలను సకాలంలో గుర్తించడం ద్వారా సమస్య తీవ్రం అవ్వకుండా ముందుగా జాగ్రత్త పడొచ్చని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటి.. ?
ఇది కూడా చదవండి..పచ్చబొట్టు తొలగింపు ప్రక్రియ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు అవసరం..?
ఇది కూడా చదవండి..ఎం పాక్స్ : ఢిల్లీలోని ఆరు ఆసుపత్రులలో అందుబాటులో మంకీపాక్స్ చికిత్స..
ఇది కూడా చదవండి..చాందీపురా వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
