సేంద్రియ ఉత్పత్తులను ఎలా గుర్తించాలి..?
సాక్షి లైఫ్ : పురుగుమందులకు గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు..? వ్యవసాయంలో పురుగుమందుల వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు ఏమిటి? సాంప్రదాయ వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మధ్య తేడాలు ఏమిటి..? పిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై పురుగుమందుల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
సేంద్రియ సాగు ద్వారా పండిన పంటలకు, పురుగు మందులు వేసి పండించిన పంటలకు తేడా..? అనే అంశాలను గురించి ప్రముఖ యూరాలజిస్ట్ డా.పూర్ణ చంద్రారెడ్డి సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఆ సమాచారాన్ని ఈ కింది వీడియోలో చూసి ఆయన మాటల్లోనే తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
