రక్తపోటు (Blood Pressure) కారణంగా గుండెపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

సాక్షి లైఫ్ : మీకు ఛాతీ నొప్పి (Chest Pain) ఉందా? ఉంటే, అది ఏ స్థాయిలో ఉంది? నడిచినప్పుడు, పరిగెత్తినప్పుడు లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడు వస్తుందా? అనే అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు వైద్యనిపుణులు . శ్వాస ఆడకపోవడం (Shortness of breath) లేదా ఆయాసం ఉందా? రాత్రి పడుకున్నప్పుడు ఆయాసం పెరిగి నిద్రలేస్తున్నారా? తరచుగా మైకం (Dizziness) లేదా తల తిరగడం ఉందా? మీ కాళ్లు, పాదాలు లేదా కడుపులో వాపు (Swelling) ఉందా?

 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 

 మీ కుటుంబంలో అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరికైనా చిన్న వయసులోనే గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్ (BP) లేదా హార్ట్ ఎటాక్ వచ్చిన చరిత్ర ఉందా? మీరు పొగతాగే అలవాటు లేదా మద్యం సేవించే అలవాటు ఉందా? గుండె పనితీరును నిర్ధారించడానికి చేసే కీలక పరీక్షలు ఏమిటి..? అనే అంశాలను గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.ముఖర్జీ సాక్షి లైఫ్ కు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : heart-attack heart-risk heart heart-health heart-blocks heart-problems heart-related-problems heart-disease heart-diseases heart-failure heart-surgery risk-of-heart-disease heart-health-tips heart-disease-women pacemaker-heart heart-conditions heart-care
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com