ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందా..?
సాక్షి లైఫ్ : కిడ్నీ సమస్యలున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు..? ఆహారంలో ఉప్పు, ప్రోటీన్ మోతాదును ఎలా నియంత్రించాలి..? ఆహారంలో తక్కువ నూనె, కొవ్వు ఉన్న ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..? కిడ్నీల ఆరోగ్యం కోసం రోజూ ఎంతసేపు వ్యాయామం చేయాలి..? మద్యం, పొగాకు, ఇతర హానికరమైన అలవాట్లు కిడ్నీహెల్త్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి..? ఒక కిడ్నీతో హెల్తీగా ఉండొచ్చా..? మీరు రోజుకు ఎంత నీరు తాగుతున్నారు?
ఇది కూడా చదవండి..శరీరానికి తగినవిధంగా విటమిన్లు, ఖనిజాలను ఎలా తీసుకోవాలి..?
ఇది కూడా చదవండి..విద్యార్థుల్లో మానసిక సమస్యలు తలెత్తడానికి కారణాలివే..?
ఇది కూడా చదవండి..చియా సీడ్స్ vs ఫ్లాక్స్ సీడ్స్ : ఏవి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
శరీరంలో డీహైడ్రేషన్ ను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? మీరు కిడ్నీ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య పరీక్షలను ఏ సమయంలో చేయించుకోవాలి..? ఆహారంలో పంటలు, పండ్లు, శాకాహార పదార్థాలు ఎంతగా తీసుకోవాలి..? అధిక రక్తపోటు లేదా మధుమేహం వంటి సమస్యలున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలను గురించి ప్రముఖ నెఫ్రాలజిస్టు డా. అనూష సాక్షి లైఫ్ కు ప్రత్యేకంగా వివరించారు. ఈ కింది వీడియో చూసి ఆ విశేషాలు ఆమె మాటల్లోనే తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..కిడ్నీ దానం ఎలాంటి వాళ్లు చేయవచ్చు..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
