ఆయుర్వేదంలో కూరగాయలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు..?
సాక్షి లైఫ్ : ఆయుర్వేదంలో జీర్ణక్రియ ఆధారంగా కూరగాయలను ఆరు వర్గాలుగా వర్గీకరించారు. అటువంటి వాటిలో ఆకు కూరలు జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి చాలా సులభంగా జీర్ణమవుతాయి. దీని తరువాత పూల ఆధారిత కూరగాయలు, పండ్ల ఆధారిత కూరగాయలు, కాండం ఆధారిత కూరగాయలు, వేర్ల ఆధారిత కూరగాయలు, శిలింద్రాధారితమైనవి అంటే పుట్టగొడుగులు..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
అంతేకాదు ఆయుర్వేదం ప్రకారం, సంవత్సరాన్ని రెండు కాలాలుగా విభజించారు. వాటిలో ఒక్కోక్కటి మూడు కాలాలు ఉంటాయి. ఉత్తరాయణం అంటే హేమంత ఋతువు, శరదృతువు, శీతాకాలం, దక్షిణాయణం అంటే వసంత, వేసవి, వర్షాకాలాలు ఉంటాయి. ఈ సీజన్లలో వచ్చిన పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆయర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..పీఎం నరేంద్ర మోడీ ఆరోగ్య రహస్యాలు..
ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
