Prevent Heat Stroke : హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి రోజూ ఎంత నీరు తాగాలి..?
సాక్షి లైఫ్ : ఎండాకాలంలో శరీరానికి నీరు ఎంత ముఖ్యమైంది? దాహం లేకపోయినా నీరు తాగడం ఎందుకు అవసరం? కొబ్బరి నీరు (Coconut Water) హీట్ స్ట్రోక్‌ను ఎలా తగ్గిస్తుంది?మజ్జిగ (Buttermilk) తాగడం వల్ల శరీరానికి ఏ ప్రయోజనాలు ఉన్నాయి? హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? పుచ్చకాయ (Watermelon) దోసకాయ (Cucumber) వంటి పండ్లు ఎందుకు మంచివి? నిమ్మరసం (Lemon Water) వేసవిలో ఎందుకు ఎక్కువగా తాగాలి? ఎలక్ట్రోలైట్స్ ఉన్న ఆహారాలు హీట్ స్ట్రోక్‌ను ఎలా నివారిస్తాయి?
వేసవిలో ఎలాంటి ఆహారాలను దూరంగా ఉంచాలి? కాఫీ, టీ ఎక్కువగా తాగడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందా? పిల్లలు,వృద్ధులు హీట్ స్ట్రోక్ నుంచి ఎలా రక్షించుకోవాలి..? బయటకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలు ఏమేమి? హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏమి చేయాలి? వేసవిలో ఉప్పు-చక్కెర ద్రావణం (ORS) తాగడం వల్ల ఏమి లాభం? బెల్లం పానకం (Jaggery Drink) శరీరాన్ని ఎలా చల్లబరుస్తుంది?
సబ్జా గింజలు (Sabja Seeds) వేసవిలో ఎందుకు ఉపయోగపడతాయి? పెరుగు (Curd) తీసుకోవడం హీట్ స్ట్రోక్ నివారణలో ఎంత వరకు సహాయపడుతుంది? పుచ్చకాయ, ఖర్బూజ పండ్లు శరీరాన్ని ఎలా హైడ్రేట్ చేస్తాయి? గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ వేసవిలో మంచిదా? కారంగా, వేడిగా ఉండే ఆహారం ఎందుకు తగ్గించాలి? ఫ్రై చేసిన ఆహారాలు హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయా? వేసవిలో ఎక్కువగా తినాల్సిన పండ్లు ఏవి?
ఎలక్ట్రోలైట్స్ లోపం వల్ల శరీరంలో ఏమి జరుగుతుంది?స్పోర్ట్స్ డ్రింక్స్ నిజంగా ఉపయోగపడతాయా లేక సహజ పానీయాలే మంచివా? రోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరానికి ఏ మార్పులు వస్తాయి? శరీర ఉష్ణోగ్రతను సహజంగా తగ్గించే ఆహారాలు ఏవి? వేడి ఎక్కువగా ఉన్నప్పుడు భోజనం పరిమాణం ఎలా ఉండాలి? వేసవిలో ఉపవాసం ఉండటం సురక్షితమా?బయట పని చేసే వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?పిల్లలకు వేసవిలో ఏ పానీయాలు ఇవ్వాలి?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఫ్రిజ్‌లో చల్లని నీరు తాగడం మంచిదా లేక గది ఉష్ణోగ్రతలో ఉన్నదా?హీట్ స్ట్రోక్ నివారణలో పండ్ల రసాలు ఎంతవరకు సహాయపడతాయి? రోజువారీ డైట్‌లో ఏ మార్పులు చేస్తే హీట్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు తెలుసుకోవడానికి ఈ కింది వీడియో చూడండి.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
