శరీరానికి ప్రధానమైన ఐదు రకాల పోషకాల లోపాన్ని అధిగమించాలంటే ఏమిచేయాలి..?
సాక్షి లైఫ్ : ప్రతి ఒక్కరూ ఎటువంటి పోషకాల లోపం లేకుండా ఉండాలంటే సమతుల్య ఆహరం తీసుకోవాలి. అయితే, సమతుల్య ఆహారం తీసుకోకపోతే కొన్ని పోషకాహార లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చకపోవడం, సరైన పరిమాణంలో ఆహారం తీసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరానికి తగిన పోషకాలు లభించకపోవచ్చు. సాధారణంగా చాలామందిలో 5 రకాల పోషకాల లోపం కనిపిస్తుంది. దానిని అధిగమించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా పొందవచ్చనేది ఇప్పుడు చూద్దాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..క్యాన్సర్ కు సరికొత్త చికిత్స.. ప్రయోగంలో సత్ఫాలితాలు సాధించిన భారతదేశం..
ఇది కూడా చదవండి..మహిళల్లో జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..రోగనిరోధక శక్తి ప్రాధాన్యత తెలుసా..?
ఇనుము అధికంగా ఉండే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బీన్స్, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు, మాంసం.
విటమిన్ "డి" అధికంగా ఉండే ఆహార పదార్థాలు- చేప నూనె, గుడ్డులోని పచ్చసొన, పాలు కొన్ని రకాల పుట్టగొడుగులు.
విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహారాలు చికెన్, గుడ్లు, చేపలు, పాలు, ఇతర పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
ఫోలేట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు: ఆకుకూరలు, చిక్కుళ్ళు, నారింజ.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు: పాలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, చికెన్, కాయధాన్యాలు, డ్రై ఫ్రూట్స్.
ఇది కూడా చదవండి..నిద్ర నాణ్యత ఇన్ఫ్లమేషన్ కు ఎలా దారితీస్తుంది..?
ఇది కూడా చదవండి..పోషకాలు : జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడే నిర్దిష్ట విటమిన్లు లేదా ఖనిజాలుఏమిటి..?
ఇది కూడా చదవండి..మాన్ సూన్ సీజన్‌లో వచ్చే సాధారణ వ్యాధులు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
