Invisible Toxins in Milk : పాలలో కనిపించని విషాలు మీకు తెలియకుండానే శరీరంలోకి చేరుతాయి జాగ్రత్త..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మీరు ప్రతిరోజూ తాగే పాలు నిజంగా ఆరోగ్యానికి మంచివేనా, లేక నెమ్మదిగా విషంగా మారుతున్నాయా అని ఎప్పుడైనా ఆలోచించారా? తెల్లగా కనిపించే ప్రతి పాలు శుద్ధమైనవేనా, లేక అందులో కనిపించని హానికర రసాయనాలు దాగి ఉన్నాయా? పిల్లలకు ఇస్తున్న పాలు నిజంగా పోషకాహారమా, లేక వారి ఆరోగ్యానికి ప్రమాదమా? మీరు నమ్మే పాల బ్రాండ్ నిజంగా నాణ్యమైనదేనా, మార్కెట్లో అమ్మే పాలు ఎంతవరకు సురక్షితంగా ఉంటాయి?

పాలలో కలిపే యూరియా, డిటర్జెంట్ వంటి పదార్థాలు శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? సింథటిక్ పాలు ఎలా తయారవుతాయి, అవి దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తాయా? పాలు మరిగిస్తే అన్ని ప్రమాదాలు పోతాయా, లేక కొన్ని హానికర పదార్థాలు అలాగే మిగిలిపోతాయా? పాలు నిల్వ చేసే ప్లాస్టిక్ కవర్లు కూడా ఆరోగ్యానికి హానికరమా?

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

రోజూ పాలు తాగే అలవాటు నిజంగా అవసరమా, లేక దాన్ని మార్చుకోవాలా? పాలు కొనేటప్పుడు మనం చేసే తప్పులు ఏమిటి, వాటిని ఎలా నివారించాలి? ప్రతి సిప్ పాలలో దాగి ఉన్న నిజం ఏమిటి, మీరు తాగే పాలు నిజంగా హెల్తీనా లేక మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయా? అనే అంశాలను గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డా.రాము దాములూరి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.. 

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.