వెరికోస్ వెయిన్స్ మళ్ళీ రాకుండా చికిత్స ఉంటుందా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎలాంటి ప్రక్రియ ద్వారా వెరికోస్ వెయిన్స్ నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది..? భవిష్యత్తులో వెరికోస్ వెయిన్స్ ఏర్పడకుండా నిరోధించ డంలో చికిత్స ఎంత ప్రభావవంతంగా ఉంటుంది?  వెరికోస్ వెయిన్స్ తగ్గడంకోసం ఏమేం చికిత్సలు అవసరం..? వెరికోస్ వెయిన్స్ చికిత్సకు ఇంట్లో ఉండే ఏ యే సహజ పదార్థాలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 కాళ్లను పైకి ఎత్తడం వల్ల వెరికోస్ వెయిన్స్ లక్షణాలను ఎలా తగ్గించవచ్చు..? వెరికోస్ వెయిన్స్ చికిత్స తర్వాత ఎంత సమయంలో ఫలితాలు కనిపిస్తాయి..?వెరికోస్ వెయిన్స్ పునరావృతం కాకుండా నిరోధించడానికి జీవనశైలిలో మార్పులు చేయాలి? చికిత్స తర్వాత వెరికోస్ వెయిన్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా..? అలా అయితే, దీన్ని ఎలా నిర్వహించవచ్చు? అనే అంశాలను గురించి ప్రముఖ వ్యాస్కులర్ సర్జన్ విశ్వనాథ్ ఆత్రేయ సాక్షి లైఫ్ కు మరిన్ని వివరాలు అందించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.

ఇది కూడా చదవండి..ఎలాంటి ఆయిల్ ప్రాణాలకు ముప్పు..?

ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..? 

ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?

 
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.