Lee's Digelax : లీస్ డైజలాక్స్ సిరప్ వాడటం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : విరేచనం సాఫీగా అవ్వడానికి (Free Motion) వాడే లీస్ డైజలాక్స్ (Lee's Digelax) సిరప్ ఎలా పనిచేస్తుంది..? ఈ సిరప్‌ను రోజుకు ఎన్నిసార్లు, ఏ సమయంలో ఉదయం లేదా రాత్రి తీసుకోవాలి? దీర్ఘకాలిక మలబద్ధకం (Chronic Constipation) ఉన్నవారికి ఈ సిరప్ పనిచేస్తుందా? ఈ సిరప్ వాడటం వల్ల ఏవైనా దుష్ప్రభావాలు (Side Effects) ఉంటాయా? పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఈ రకమైన సిరప్‌లు ఇవ్వవచ్చా?
డయాబెటిస్ ఉన్నవారు 'షుగర్ ఫ్రీ' డైజలాక్స్ సిరప్‌ను వాడవచ్చా? ఈ సిరప్ అలవాటుగా (Habit-forming) మారే అవకాశం ఉందా? మలబద్ధకం తగ్గడానికి సిరప్‌లతో పాటు ఆహారంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? లీస్ డైజలాక్స్ సిరప్‌లోని ముఖ్యమైన పదార్థాలు (Ingredients) ఏమిటి? అవి జీర్ణక్రియకు ఎలా సహాయపడతాయి?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
లీస్ డైజలాక్స్ సిరప్ తాగిన ఎంతసేపటికి విరేచనం అవుతుంది?ఈ సిరప్‌ను నేరుగా తాగాలా లేక నీటిలో కలుపుకొని తీసుకోవాలా? అనే అంశాలను గురించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డా.సి. ఎల్. వెంకట్ రావు సాక్షి లైఫ్ కు వివరించారు.. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
